Telengana new formula

1 . ఉద్యమనికొక కారణం వెతకడం (అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల ఏదైనా పర్వాలేదు)
2 . విద్యార్థులను రేచ్చాగోట్టండి
3 . పెట్రోల్, కిరోసినే అన్ని ఆయుధాలు సమకుర్చండి.
4 . విద్యార్థులను మిద్దేలేక్కించండి.
5 . బస్సులను తగలబెట్టండి.
6 . అదే సమయంలో ఉద్యమాన్ని గందేయమర్గమని ప్రకటించండి.
7 . ప్రభుత్వం దిగి వచ్చేవరకు నిద్రపోకండి.
8 . ప్రభుత్వం దిగివచ్చిన తర్వాత విజయోత్సవాలను జరపండి.
9 . ఉద్యమాల్లో పెట్టిన కేసులను ఎత్తివేయాలని గోల చేయండి.
10 . మరో ఉద్యమానికి అగ్గిపుల్లను వెతకండి.
Category: 0 comments

nenu naaa rakshashi





























Category: 0 comments

Pages