తెలుగు‘యముడి’కి 85కోట్లు

తెలుగులో గజిని చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ‘యముడు’ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య సరసన అనుష్క కథానాయికగా నటిస్తోంది. తమిళంలో సూర్య నటించిన ‘సింగం’ చిత్రాన్నే తెలుగులో ‘యముడు’గా ప్రేక్షకులకు అందిస్తున్నారు.

అది అలా వుంటే ఈ చిత్రం తమిళంలో 85కోట్లకు పైగా జిజినెస్ చేసిందట. తమిళములో ఘన విజయం సాధించిన ఈ చిత్రం సూర్య కేరీర్ లో కొత్త రికార్డులను సష్టించిదని సమాచారం. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా చిత్ర నిర్మాత కె ఇ రాజా మాట్లాడుతూ తమిళంలో 85కోట్లకు పైగా3 బిజినెస్ చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
Category: 0 comments

No comments:

Pages